ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఙడు చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అగడిని గురూజీ హత్య గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఓ ప్రెసిడెంట్ హోటల్ లో ఉన్న ఆయన్ను మంగళవారం పట్టపగలు అతి దారుణంగా హత్య చేస్తున్న సమయంలో హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. జూలై 2న తేదీన హుబ్బళిలోని ప్రెసిడెంట్ హోటల్ లో గది అద్దెకు తీసుకుని పలువురికి వాస్తు శాస్త్రం చెబుతున్నారు చంద్రశేఖర్ గురూజీ. బుధవారం హోటల్ రూమ్ ఖాళీ…