Home
Prithviraj Sukumaran
Prithviraj Sukumaran News
-
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
Heroes Turn Villains: స్టార్ హీరోకి ఒక్క మాస్ ఎలివేషన్ పడితే చాలు, థియేటర్లలో ఈలలు, గోలలతో స్క్రీన్లు దద్దరిల్లిపోతాయి. కానీ దశాబ్దాల తరబడి హీరోలుగా వెండితెరను ఏలిన అగ్ర నటులు.. తమ స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి క్రూరమైన ప్రతినాయకులుగా మారితే? ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ కళ్లారా చూస్తోంది. కమల్ హాసన్ ‘సుప్రీమ్ యాస్కిన్’గా, అక్కినేని నాగార్జున ‘సైమన్’గా, తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా వెండితెర విలనిజానికి… -
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో, విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సాధారణంగా రాజమౌళి ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈసారి ఆయన పెట్టిన పోస్ట్ కేవలం బర్త్‌డే విష్ లా కాకుండా, రాబోయే ప్రాజెక్ట్‌పై భారీ హైప్‌ను క్రియేట్ చేసేలా మారింది. “హ్యాపీ బర్త్‌డే పృథ్వీ! ఈ రోజు నీలోని… -
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
Bloody Romeo: నేచురల్ స్టార్ నాని కొత్త అవతారంలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘సాహో’, ‘ఓజీ’ చిత్రాలతో స్టైలిష్ యాక్షన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో కలిసి ఆయన చేస్తున్న సినిమా ‘బ్లడీ రోమియో’. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా షూటింగ్ షెడ్యూల్ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 17 నుంచి ఢిల్లీలో సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లండన్, హైదరాబాద్‌లోనూ కీలక సన్నివేశాలను… -
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
Rajamouli: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై రోజురోజుకూ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మహేష్ బాబు యాక్టింగ్, రుద్ర పాత్రలో ఆయన పలికించిన భావోద్వేగాలపై జక్కన్న స్వయంగా చేసిన కామెంట్స్ సూపర్ స్టార్ట్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకుల్లో వారణాసిపై విశేష ఆసక్తిని తెప్పిస్తున్నాయి. షూటింగ్ స్టార్టింగ్‌కి ముందు మహేష్ నుంచి బెస్ట్… -
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Prithviraj Sukumaran on SS Rajamouli Working Style: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న వారణాసిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే… -
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
Prithviraj Sukumaran: భారతీయ సినీ చరిత్రలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. జక్కన్న సెట్లోకి అడుగుపెట్టి ప్రాజెక్ట్ ఒప్పుకున్న ఏ నటుడైనా.. సినిమా పూర్తయ్యే వరకు బయట మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించే సాహసం కూడా చేయలేరు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు సైతం రాజమౌళి సినిమా కోసం ఏళ్లకే ఏళ్లు లాక్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న… -
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
Daayra: బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్, వైవిధ్యభరితమైన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ధాయ్‌రా’ (Daayra). జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకురాలు మేఘ్నా గుల్జార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. జంగ్లీ పిక్చర్స్ పెన్ స్టూడియోస్ పతాకాలపై వినీత్ జైన్, ధవల్ గడా నిర్మిస్తున్న ఈ మూవీ 2026 సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా… -
Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠా్త్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుందా? భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు నెలకొల్పే దిశగా దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌కే రూ.320 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్… -
Varanasi: మహేశ్ బాబు ‘వారణాసి’లో అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్ శివార్లలో షూటింగ్!
Varanasi: డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ కావడంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన షూటింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వారణాసి’లో మహేశ్ బాబుపై ఓ భారీ… -
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’, ‘సలార్-2’ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్‌పై సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయనకు సుమారు రెండు నెలల విశ్రాంతి అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్…
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!