తెలుగు సినిమా ఖ్యాతిని కేవలం భారతదేశం వ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత కేవలం రాజమౌళికి మాత్రమే దక్కుతుంది. బాహుబలి లాంటి జానపద చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల వాళ్లు ఆదరించేలా ఆయన తీసిన విధానం, దాన్ని మార్కెటింగ్ చేసుకున్న విధానం ఎప్పటికీ ఒక రూట్ మ్యాప్ అని చెప్పాలి. అలాంటి ఆయన, ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. నిన్న, పృథ్వీరాజ్‌కు…