పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సలార్. ఈ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా లో మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ మరో ప్రధాన పాత్ర పోషించారు. ప్రభాస్,పృథ్విరాజ్ స్నేహమే ప్రధాన అంశంగా సలార్ పార్ట్-1 రూపొందినట్టు తెలుస్తుంది.. ప్రస్తుతం సలార్ క్రేజ్ పీక్స్‌లో ఉంది. సలార్ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ దగ్గరయ్యే కొద్దీ అంచనాలు భారీగా…
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సలార్’లో విలన్ గా నటిస్తున్నాడు మలయాళ సూపర్ స్టార్ ‘పృథ్వీరాజ్ సుకుమారాన్’. ఏడాదికి ఆరు సినిమాలు ఈజీగా చేసే పృథ్వీరాజ్, గత పదమూడేళ్లుగా ఒక సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. ‘ఆడు జీవితం’ అనే టైటిల్ తో 2010 నుంచి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ‘బ్లెస్సీ థామస్’ డైరెక్ట్ చేస్తున్నాడు. 2008లో వచ్చిన ఆడు జీవితం అనే నవల…