రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్… శ్రీకాకుళం ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. 175 ఆలయాల్లో (ఈఎంఎస్) టెంపుల్ మేనేజ్ మెంట్ విధానంలో పరోక్ష సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.. ఈఎంఎస్ ద్వారా ఇంట్లో ఉండి కూడా భక్తులు ఆన్‌లైన్‌లో పూజలు చేసుకోవచ్చన్న ఆమె.. ఈ హుండీ ద్వారా ఆన్ లైన్ లో దాతలు విరాళాలు కూడా ఇవ్వొచ్చు అన్నారు.. ఇక, ప్రతీ ఆలయంలో స్థలపురాణం, సేవలను…