Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజిబెత్ II 70 ఏళ్ల పరిపాలన తర్వాత గత రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. ఆమె మరణం తరువాత ఆ స్థానంలోకి వచ్చేది ఎవరు..? ఆమె వద్ద ఉన్న అరుదైన వజ్రం కోహినూర్ ను ధరించేది ఎవరు..? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.