తమిళ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమాతో తొలిసారి రెండు వందల కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడుశివ కార్తికేయన్. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడు శివ. ఆ కష్టానికి తగిన గుర్తింపు అమరన్ సక్సెస్ రూపంలో వచ్చింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమలో సాయి పల్లవి, శివ కార్తికేయన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులతో కంటతడి…