ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్స్ కోసం రూ.1,000 లోపు ధరలో క్రేజీ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇవి అపరిమిత కాలింగ్, డేటా, మెసేజింగ్ ప్రయోజనాలతో పాటు OTT ప్రయోజనాలను అందిస్తాయి. రూ.100 నుంచి ప్రారంభమయ్యే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 5GB డేటా, 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్ ప్రయోజనాలు లేవు. దీనితో పాటు, కంపెనీ రూ.398, రూ.449, రూ.598 రూ.838 వంటి ఇతర…