Home
Press Meet
Press Meet News
-
Brahmanandam : ఆర్.నారాయణ మూర్తి ఎవరికీ తలొంచడు.. బ్రహ్మానందం కామెంట్స్
Brahmanandam : ఆర్.నారాయణ మూర్తి ఎంత సింపుల్ గా ఉంటారో.. తన సిద్ధాంతానికి అంతే కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ యూనివర్సిటీ పేపర్ లీక్. ఈ సినిమా ప్రెస్ మీట్ ను తాజాగా నిర్వహించారు. దీనికి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇందులో బ్రహ్మానందం మాట్లాడుతూ ఆర్.నారాయణ మూర్తి ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన్ను ఎంతో మంది ప్రలోభపెట్టినా సరే దేనికీ లొంగలేదు. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. నారాయణ… -
Pawan Kalyan: మైత్రీ మేకర్స్, విశ్వ ప్రసాద్ లేకపోతే వీరమల్లు రిలీజ్ కష్టమయ్యేది!
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్స్ సమయానికి కూడా ఇంకా KDMs రిలీజ్ కాకపోవడం కలకలం లేపింది. అయితే చివరి విషయంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు టీజీ విశ్వప్రసాద్ కొంత అమౌంట్‌కి అడ్డం ఉండి సినిమా రిలీజ్‌కి సహకరించారు. ఇదే విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రెస్ మీట్లో వెల్లడించారు. Also Read:Gandikota Murder Case: గండికోట… -
Chitrapuri Colony: చిత్రపురి కాలనీపై సందేహాలున్న వారంతా మీటింగుకు రండి !
చిత్రపురి కాలనీ అధ్యక్షుడిగా ఉన్న వల్లభనేని అనిల్ కుమార్ గురించి టాలీవుడ్ వర్గాల వారికి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆయన మీద ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒకటి రెండు సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఒక మీటింగ్ నిర్వహించబోతున్నారు. Also Read : Film Chamber : ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి.. మీడియా ముందుకు నిర్మాతలు మీడియా, పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు,… -
Film Chamber : ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి.. మీడియా ముందుకు నిర్మాతలు
తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు త్వరలోనే నిర్వహించాలని కోరుతూ రేపు తెలుగు ఫిలిం చాంబర్ హాల్లో కొంతమంది నిర్మాతలు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టాలీవుడ్ నిర్మాతలు కేఎస్ రామారావు, సి కళ్యాణ్, అశోక్ కుమార్, బసిరెడ్డి వంటి వారు ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడబోతున్నారు. నిజానికి ఈ అంశం మీద ఈ నెల రెండో వారంలోనే నిర్మాతలు సమావేశం అయ్యారు. ఏడాది జులైలో జరగాల్సిన చాంబర్ ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, జులైతో ప్రస్తుత… -
Pawan Kalyan: పవన్’ను చూసి నేర్చుకోండబ్బా!
పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు రూపొందిన సంగతి తెలిసింది. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం చాలా కాలం తర్వాత నటించిన సినిమా ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు. వాస్తవానికి ఏ హీరో అయినా తాను నటించిన ప్రెస్ మీట్ లేదా ప్రమోషన్స్‌కి హాజరు కావడం సర్వసాధారణం, కానీ పవన్ గత కొద్ది… -
Pawan Kalyan : మొత్తానికి మీడియా ముందుకు పవన్..
Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు మూవీ కోసం పవన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతాడా.. ఎప్పుడు బయటకు వచ్చి ఆ మూవీ విశేషాలు చెబుతాడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల అసంతృప్తిని తీర్చేందుకు పవన్ రంగంలోకి దిగుతున్నాడు. రేపు జులై 21న ఉదయం ఓ స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాడు. వీరమల్లు సినిమా విశేషాలు పంచుకోబోతున్నాడు. ఇన్ని… -
YS Jagan: రెంటపాళ్ల పర్యటన విజయవంతమైంది.. జనం ఎలా వచ్చారో మీరే చూశారు!
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన విజయవంతమైందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెంటపాళ్ల పర్యటనకు జనం ఎలా వచ్చారో చూశారు కదా?.. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందన్నారు. చంద్రబాబు మాటల్లో అసహనం కనిపిస్తోందన్నారు. కర్ఫ్యూ లాంటి పరిస్థితుల మధ్య తన పర్యటన జరిగిందని, తమ పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. జగన్ బుధవారం… -
YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. సర్వత్రా ఆసక్తి!
ఇవాళ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, అక్రమ కేసులు, సూపర్ సిక్స్ హామీల వైఫల్యాలపై వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడనున్నారు. నిన్న పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో ఈ మీడియా సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Also Read: Today Astrology:… -
Nilave: ‘నిలవే’ నిజాయితీతో కూడిన మ్యూజికల్ లవ్ డ్రామా!
అడవి శేష్ తాజా చిత్రం ‘డెకాయిట్’ ఆడియో రైట్స్ రూ. 8 కోట్లకు సోనీ మ్యూజిక్ కొనుగోలు చేయడం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో, మరో ఆసక్తికరమైన చిత్రం ‘నిలవే’ గురించి సమాచారం అందుబాటులోకి వచ్చింది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న ‘నిలవే’ చిత్రం ఒక మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందుతోంది. సౌమిత్ రావు, సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై,… -
Theater Strike : రేపు మరోసారి నిర్మాతల మీటింగ్.. ఏం తేలుస్తారో?
Theater Strike : హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మే 24, 2025 శనివారం ఉదయం ప్రొడ్యూసర్స్ మరియు ఎగ్జిబిటర్స్ మధ్య ఒక కీలక జాయింట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం అనంతరం ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ నిర్వహించి, చర్చల ఫలితాలను మరియు తీసుకున్న నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనుంది. ఈ మీటింగ్‌లో ప్రధానంగా థియేటర్ రెంటల్ విధానం, ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సెంటేజ్ ఆధారిత రెవెన్యూ షేరింగ్ మోడల్‌పై చర్చ జరగనుంది. సమాచారం ప్రకారం,…
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!