NTV Journalists Arrest: ఎన్టీవీలో ప్రసారమైన కథనానికి సంబంధించి జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణాచారి, సుధీర్‌లను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడాన్ని నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ (NAJ), ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (APWJF), ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ (APBJA) తీవ్రంగా ఖండించాయి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నేరుగా జర్నలిస్టులను అరెస్టు చేయడం అనైతికమని ఈ సంఘాలు పేర్కొన్నాయి.. ప్రసారం చేసిన కథనంపై ఇప్పటికే ఎన్టీవీ యాజమాన్యం క్షమాపణ చెప్పినప్పటికీ, జర్నలిస్టులను అక్రమంగా…
GVL Narasimha Rao: జర్నలిస్టుల అరెస్టులు, మీడియా సంస్థల్లో పోలీసుల తనిఖీలు చివరికి ప్రభుత్వ పతనానికి దారితీస్తాయని హెచ్చరించారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్, హైదరాబాద్‌లోని ఎన్టీవీ కార్యాలయంలో పోలీసుల సోదాలపై స్పందించిన ఆయన.. అధికారంలో ఉన్నవారికి అన్ని వార్తలు నచ్చకపోవచ్చు. అంత మాత్రాన జర్నలిస్టులను అరెస్టు చేస్తామంటూ బెదిరించే ప్రయత్నాలు చేయడం సరికాదని అన్నారు. ఇది మీడియాను భయపెట్టే ధోరణిలో భాగమేనని వ్యాఖ్యానించారు. ఇలాంటి వైఖరి ఏ…