శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ‘డోంట్ లవ్ అనేది ట్యాగ్ లైన్. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. బస్తీ నేపథ్యంలో సాగే యూత్ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్తో రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ మూవీని…
Preminchoddu Movie All set To Release on June 7th: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ సినిమాలో విరాజ్ ఆనంద్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయి కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టి బాక్సాఫీసును ఒక రేంజ్ లో షేక్ చేసింది. ఈ బేబీ సినిమాను డైరెక్టర్ సాయి రాజేష్ డైరెక్ట్ చేయగా డైరెక్టర్ మారుతితో కలిసి నిర్మాతగా మారిన…