కేసీఆర్ రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నీళ్ళ మూటలు అని తేలిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని, ఉచిత ఎరువులు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల పై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. breaking news, latest news, telugu news, premendar reddy, bjp,