Premalu Telugu version Trailer Released: 2024లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ మూవీకి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ‘ప్రేమలు’ సినిమా స్టోరీ లైన్, దాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు అద్భుతమని మెచ్చుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు సైతం ‘ప్రేమలు’ సినిమా చూసి చాలా బావుందని అభినందిస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా డైరెక్టర్…