ఇటీవల కాలంలో ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. థియేటర్లలో విడుదలై సూపర్ సక్సెస్ అయిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో విడుదల కాబోతున్నాయి.. ఆ సినిమాలు ఏవో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. ఓం భీం బుష్.. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. ఇంతకాలానికి…