Home
Preity Zinta
Preity Zinta News
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
Dating Rumors: ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ బ్రెట్ లీ, బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో తనకు ప్రేమ వ్యవహారం ఉందంటూ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రచారాలపై 15 ఏళ్ల తర్వాత స్పందించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్లకు ఆయన పూర్తిగా చెక్ పెడుతూ.. తమ మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ సీజన్లలో బ్రెట్ లీ కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం… -
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
Alia Bhatt: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి ముంబైతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తుండగా, వారికి సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా వంటి సెలబ్రిటీలు ఈ ఘటనపై స్పందించగా, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ అంశంపై మౌనాన్ని వీడి భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా… -
Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
Preity Zinta Support Student Protests: బాలీవుడ్ నటి ప్రీతి జింటా విద్యా సంస్కరణల కోసం జరుగుతున్న విద్యార్థుల నిరసనలపై స్పందించారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆమె విద్యార్థుల డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తూ, ప్రభుత్వం వారితో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అదే సమయంలో శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని ఎలాంటి దుష్టశక్తులు లేదా అనుమానాస్పద వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.… -
Preity Zinta: AI డీప్‌ఫేక్‌లకు చెక్ ?.. ప్రీతి జింటా కేసులో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
Preity Zinta: సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పలువురు సినీ ప్రముఖులు కోర్టుల తలుపు తడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా చేరారు. తన పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఏఐ ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. పలు వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తనను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన… -
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్’కి ఏమైంది?
వన్స్ అపాన్ ఏ టైమ్ సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చేసిన సీనియర్ బాలీవుడ్ బ్యూటీస్, ఈ ఏడాది ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుసపెట్టి తమ సినిమాలతో ఆడియన్స్‌కి ఫీస్ట్ ఇస్తున్నారు. ఎనిమిదేళ్లు బ్రేక్ తీసుకొని సొట్టబుగ్గల సుందరి కూడా రీఎంట్రీ తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ మిగిలింది ఎవరు? 80స్, 90స్, 2000 తొలి దశకంలో బాలీవుడ్‌ను ఏలేసిన స్టార్ బ్యూటీస్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టేస్తున్నారు. స్టిల్ మెయిన్ లీడ్స్ ఆఫర్స్ కొల్లగొడుతూ ఆడియన్స్‌తో టచ్‌లోనే ఉంటున్నారు. అయితే… -
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్‌పై ప్రీతి జింటా ఫైర్!
Preity Zinta In Serious Discussion With Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆదివారం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో పీబీకేఎస్ వరుసగా ఆరో ఓటమిని చవిచూసి.. ప్లేఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆర్ఆర్,… -
Preity Zinta: శ్రేయాస్ అయ్యర్ ఒంటిచేతితో కొట్టిన సిక్సర్.. సొట్టబుగ్గల సుందరి ఫిదా..
Preity Zinta: ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఆడిన ఓ అద్భుతమైన షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లుంగి ఎంగిడి వేసిన స్లో బాల్‌కు ఒంటిచేతితో కొట్టిన సిక్సర్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు అయ్యర్. ఆ షాట్ చూసి పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా (Preity Zinta) ఆనందంతో లేచి చప్పట్లు కొట్టడం… -
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
ఐపీఎల్ 2026లో మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్‌కు టోర్నీలో తొలి ఓటమిని రుచి చూపించింది. భారీ లక్ష్యం 223 పరుగులు ఛేజ్ చేస్తూ.. ఆర్ఆర్ ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డొనోవన్ ఫెరీరా (52 నాటౌట్; 26 బంతుల్లో 6×4, 3×6) అసాధారణ ఇన్నింగ్స్‌తో హీరోగా నిలిచాడు. షిమ్రోన్ హెట్‌మైర్ గైర్హాజరీలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన ఫెరీరా.. వచ్చిన… -
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. ముందుగా పంజాబ్ 4 వికెట్లకు 222 రన్స్ చేసింది. మార్కస్ స్టాయినిస్ (62 నాటౌట్), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43), డొనోవన్ ఫెరీరా (52 నాటౌట్)… -
Preity Zinta Hug: యాహూ.. ప్రీతి జింటా హగ్ ఇచ్చిందోచ్.. టీమిండియా స్టార్ పేసర్ సంతోషం!
బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్లో పంజాబ్ జట్టును గెలిపించిన ఆటగాడికి ఓ హగ్ ఇస్తుంటారు. ఒకప్పుడు పంజాబ్ జట్టుకు ఆడిన యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ లాంటి దిగ్గజాలకు సహా మరికొందరికి ప్రీతి హగ్ ఇచ్చారు. గతేడాది కూడా గెలుపు జోష్ లో చాలా మంది ఆటగాళ్లను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాస్త బిజీగా ఉన్న ప్రీతి జింటా.. ఐపీఎల్ 2026లో…
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!