Preity Zinta on Lahore 1947 Movie: ఆరేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనున్నారు. ‘లాహోర్: 1947’తో ప్రీతీ తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. సన్నీడియోల్ హీరోగా, రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ప్రీతీ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా సొట్టబుగ్గల సుందరి ఓ వీడియోను…