Preity Zinta Dream Comes True: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ట్రోఫీ గెలవని జట్లలో ‘పంజాబ్ కింగ్స్’ టీమ్ కూడా ఒకటి. ట్రోఫీ సంగతి పక్కనపెడితే.. గత 17 సీజన్‌లలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. మధ్యలో పేరు మార్చుకున్నా (కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి పంజాబ్ కింగ్స్) ప్రయోజనం లేకపోయింది. దాంతో బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా టైటిల్ కల అలానే ఉండిపోయింది. ఎట్టకేలకు ప్రీతీ కప్ కల…