ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలను ఇబ్బందికి గురి చేసే ప్రధాన సమస్య గ్యాస్ట్రిక్. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోనుల మార్పుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అయితే ఇంట్లోనే గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టే కొన్ని చిట్కాలు ఉన్నాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Tamilisai Soundararajan: శారీరకంగా, మానసికంగా ధృడమైన పిల్లలు పుట్టేందుకు గర్భిణులు ‘సుందర కాండ’ పఠించాలని, ‘రామాయణం’ వంటి పురాణాలు చదవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదివారం అన్నారు. స్వతగా వైద్యురాలు అయిన తమిళసై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ నిర్వహిస్తున్న ‘గర్భ సంస్కార్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సంవర్థినీ న్యాస్ ‘ గర్భ సంస్కార్’ కార్యక్రమం కింద వైద్యులు ‘శాస్త్రీయ, సాంప్రదాయ’ మందుల మిశ్రమాన్ని తల్లులకు అందిస్తారు.
ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు యువతులు కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. వాటిలో ఒకటి గర్భనిరోధక మాత్రలు. ఈ మాత్రలు వేస్కోవడం వల్ల సైడ్ ఎఫెక్స్ట్ వస్తాయని చాలా మంది భావిస్తారు.
Condoms: ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు తమ దేశవ్యాప్తంగా 9.5కోట్ల ఉచిత కండోమ్స్ పంపిణీ చేయాలని తలంచింది.
మహిళ గర్భం విషయంలో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మహిళకు గర్భం వద్దనుకుంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (ఎంటీపీ యాక్ట్) కింద భర్త అనుమతి అవసరం లేదని కేరళ ధర్మాసనం తెలిపింది.
సోమవారం నటి ఆలియాభట్ ప్రెగ్నెన్సీ టాక్ ఆఫ్ ద సినిమా వుడ్స్ అయింది. దాంతో పెళ్ళయిన రెండు నెలలకే ఎందుకు అలియా, రణ్ బీర్ పిల్లల కోసం సిద్ధపడ్డారన్నది ఎవరికీ ఆర్థం కాని ప్రశ్నగా మిగిలింది. సెట్స్ మీద ఉన్న బాలీవుడ్ సినిమాలలో రెండు పూర్తయ్యాయి. మరొకటి సగానికి పైగా పూర్తయింది. ఇక హాలీవుడ్ సినిమా మాత్రం వదులుకోవాల్సిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న సినిమాలో ఆలియానే హీరోయిన్ అనే రూమర్స్ వచ్చాయి.…
”అత్తారింటికి దారేది” ఫేమ్, నటి ప్రణీత సుభాష్ తీపి కబురు చెప్పారు. త్వరలో ఆమె తల్లి కానున్నట్లు సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ”నా భర్త 34వ పుట్టినరోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు” అని పోస్ట్ చేశారు. 2021లో బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్నారు ప్రణీత. టాలీవుడ్ ప్రముఖ హీరోల సరసన నటించి గుర్తింపు పొందారామె. సిద్ధార్థ్‌తో నటించిన బావ చిత్రంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఈ కన్నడ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతేడాది భర్త నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడం వలన విడిపోతున్నాం కానీ ఎప్పటికి స్నేహితులగానే ఉంటాం అని ఈ జంట ప్రకటించిది. ఇక సామ్ విడాకులు అయ్యిన దగ్గరనుంచి కోట్స్ రూపంలో ఏదో ఒక సందేశాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఒక్కోసారి తల్లి గురించి , గర్భం గురించి, పిల్లల గురించి స్టోరీలు పెట్టడంతో నెటిజన్స్ సామ్ కి తల్లి కావాలని ఉన్నా కొన్ని…
బుక్ రాసినందుకుగానూ కరీనాపై కేసు బుక్కైంది! ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో తైమూర్, జెహ్ వాళ్ల మమ్మీ ఓ పుస్తకం రాసింది. తాను రెండుసార్లు గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి శారీరిక, మానసిక అనుభవాలకు లోనైంది బెబో తన పుస్తకంలో వివరించింది. అయితే, సదరు ‘ప్రెగ్నెస్సీ’ ఎక్స్ పీరియెన్సెస్ కి ‘బైబిల్’ పదం జత చేయటంతో ‘అల్ఫా ఒమేగా క్రిస్టియన్ మహాసంఘ్’ సంస్థకు కోపం వచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ పట్టణంలో కరీనాతో పాటూ మరికొందరిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు! Read…
పాపులర్ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2019 నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తని ఆమె వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొద్దిరోజులకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. అయితే తాజాగా నుస్రత్ జహాన్ ప్రెగ్నెన్సీ అంటూ ప్రచారం జరిగింది. త్వరలో ఆమె తల్లి కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీనిపై ఆమె ఇంతవరకు…