Visakhapatnam: కూతురి గర్భవతి కేసు..స్పీడ్‌గా కొనసాగుతున్న ట్రయల్స్: డీసీపీ విద్యాసాగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam: సమాజం తలదించుకునేలా కన్న కూతురిపై లైగింకదాడికి పాల్పడి.. బాలిక గర్భం దాల్చడానికి కారణమై తండ్రికి యావజ్జీవ శిక్షను విధించిన సంగతి తెలిసిందే. కన్న కూతురిని గర్భవతిని చేసిన కేసులో పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా.. ట్రయల్స్ కూడా స్పీడ్‌గా కొనసాగుతున్నాయని డీసీపీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీసీ మంగళవారం విశాఖపట్నంలో మీడియాకు తెలిపారు. తన 15 ఏళ్ల కన్న కూతురిని తండ్రి గర్భవతిని చేసిన విషయం తెలిసిందే.
Read also: Devara : సినిమా గురించి వస్తున్న ఆ రూమర్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
తన కూతురిపైనే కన్న తండ్రి అత్యాచారాని పాల్పడ్డాడని డీసీపీ తెలిపారు. అత్యాచారం ఫలితంగా మైనర్ బాలిక గర్భవతి అయిందని తెలిపారు. బాధిత బాలిక తల్లికి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఆమె అచేతనంగా ఇంట్లో మంచానికే పరిమితం కావడంతో.. తండ్రి బాలికపై పలుమార్లు లైగింకదాడికి పాల్పడ్డాడని చెప్పారు. అయితే బాలిక గర్భం దాల్చినట్టు తండ్రికి తెలియడంతో దానిని తొలగించడం కోసం ఒకరోజు గైనిక్ మెడిసిన్ కావాలని అనుమానాస్పదంగా తిరగడంతో బంధువులకు అనుమానం వచ్చిందని.. బంధువులు ఫిర్యాదు చేశారని డీసీపీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అయితే బంధువులు బాధితురాలి తరపున పోలీసులకు ఫిర్యాదు చేసే సమయానికి బాలిక 5 నెలల గర్భవతిగా ఉన్నట్టు గుర్తించామన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. కేసు నమోదు అనంతరం నిందితుడైన తండ్రికి యావజ్జీవ శిక్ష పడిందని డీసీ తెలిపారు. నిందితుడికి యావజ్జీవ శిక్షతోపాటు బాధితురాలికి రూ. 10 లక్షలు నష్టం పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చిందని డీసీ తెలిపారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!