Hindu Beliefs: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించే అరుదైన ఘటన చంద్రగ్రహణం. ఈ ఆదివారం 2025 సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఏర్పడబోతోనే విషయం తెలిసిందే. చంద్ర గ్రహణానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సైన్స్ పరంగా సూర్యుడు, చంద్రుల మధ్య భూమి అడ్డుగా వెళ్లినప్పుడు చంద్రుడి వెలుగును అడ్డుకుంటుందని, అదే చంద్ర గ్రహణం అని చెబుతారు. ఇక్కడ హిందు శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే.. గర్భిణులు ఈ చంద్ర గ్రహణం రోజున జాగ్రత్తగా ఉండాలని, గ్రహణం…