కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరికి మంచి డిమాండ్ ఉంటుంది.. ప్రస్తుతం వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండటం తో రైతులు ఉసిరిని కార్తీకాల్లో కోతకు వచ్చే విధంగా పండిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో అన్నిరకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉసిరి సాగును రైతులు చేస్తున్నారు.. ఉద్యానవన పంటగా పండిస్తున్నారు రైతులు.. ఈ ఉసిరి సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఉసిరి సాగు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..…