పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ అన్నీ జోరుగా జరుగుతున్నాయి. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను త్వర�