Home
Pre Release Event
Pre Release Event News
-
Bala 369 : “సినిమా బాగాలేకపోతే పది మందికి చెప్పండి!”.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్!
సాధారణంగా సినిమా రిలీజ్కు ముందు ప్రతి హీరో తమ సినిమా బాగుందని చెప్పుకోవడం సహజం. కానీ, ‘బాల 369’ హీరో అర్విన్ తేజ్ మాత్రం ఒకడుగు ముందుకేసి ఏకంగా ప్రేక్షకులకే ఓ బోల్డ్ సవాల్ విసిరాడు. “మీరు థియేటర్కు రండి.. సినిమా బాగాలేకపోతే పది మందికి చెప్పండి, బాగుంటే మాత్రం ఒక్కరికి చెప్పండి!” అంటూ సినిమా కంటెంట్పై తనకున్న అపారమైన నమ్మకాన్ని చాటుకున్నాడు. ‘జయమ్మ పంచాయతీ’ ఫేమ్ విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో, ‘అటజని కంచె’ అనే… -
Dhanush : ‘పొగరు’ అన్న ట్రోల్స్కు ధనుష్ కౌంటర్.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి సోషల్ మీడియాలో ఏ చిన్న వీడియో కనిపించినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. అయితే, సరిగ్గా ఏడాది క్రితం ధనుష్కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట పెను దుమారమే రేపింది. ఆ వీడియో చూసిన చాలామంది ధనుష్కు విపరీతమైన తలపొగరు, అహంకారం అంటూ తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. తాజాగా తన కొత్త సినిమా ‘ఓం’ ప్రమోషన్ వేదికపై ఆ వివాదానికి ధనుష్ పూర్తిస్థాయిలో చెక్ పెట్టారు. గతేడాది ఆనంద్ ఎల్ రాయ్… -
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
Aakasam Lo Oka Tara: మలయాళంలో అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడి ప్రేక్షకులు ఆయనను ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. మరోవైపు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, మన తెలుగు హీరోలాగే మారిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్.. దుల్కర్ సల్మాన్ కోసం బరిలోకి దిగుతున్నారు. దుల్కర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasam Lo Oka Tara) ప్రీ-రిలీజ్… -
Nara Rohith : త్రివిక్రమ్’పై ఆ ఒక్క కంప్లైంట్ ఉంది!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ వేదికపై హీరో నారా రోహిత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులపై ఆయన చేసిన ‘స్వీట్ కంప్లైంట్స్’ ఈవెంట్ మొత్తానికి హైలైట్గా నిలిచాయి. ఎప్పుడూ సైలెంట్గా, డిసిప్లిన్గా ఉండే రోహిత్ను.. త్రివిక్రమ్, తమన్, వెంకటేష్ లపై కంప్లైంట్స్ చేయాలని యాంకర్ కోరడంతో ఆయన సరదాగా వారి గుట్టు విప్పేశారు. త్రివిక్రమ్… -
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సుమారు 25 ఏళ్ల తర్వాత వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం (AK-47)’. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకీ మామ ఫుల్ జోష్లో కనిపించారు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి బ్లాక్బస్టర్స్ తర్వాత త్రివిక్రమ్తో మళ్లీ ఎలాంటి సినిమా చేయాలనే ప్రెజర్ ఉండేదని, కానీ సూపర్ థ్రిల్, సస్పెన్స్, అద్భుతమైన ఎమోషన్స్తో త్రివిక్రమ్ తెచ్చిన ఈ స్క్రిప్ట్… -
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కుటుంబ విలువలు, బంధాలు, స్నేహం గురించి త్రివిక్రమ్ తనదైన శైలిలో వివరించారు. ఈ సినిమాలో వెంకటేష్ గారితో పనిచేయడం గురించి కూడా ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. “నా ప్రయాణం సినిమాలకు సంబంధించినంత వరకు రచయితగా ‘పవిత్ర బంధం’తో వెంకటేష్ గారి సినిమాతోనే మొదలుపెట్టాను,” అని త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారు. “ఒక రకంగా నాతో ఆయన ఓనమాలు దిద్దించారు. ‘పెళ్లి… -
Srinidhi Shetty: “త్రివిక్రమ్’ని జీవితాంతం వదలను.. అలా విసిగిస్తూనే ఉంటా!”
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. మైక్ పట్టుకుని ఎంతో ఉత్సాహంగా తన మనసులోని మాటలను పంచుకున్న ఈ బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్కు ఏకంగా ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చి అందరినీ… -
Shiva Nirvana : ‘అనకాపల్లి’లో అంత మ్యాటర్ ఉందా? స్టేజ్ మీదే సీక్రెట్ లీక్ చేసిన శివ నిర్వాణ
ఇటీవల కాలంలో టాలీవుడ్లో రూటెడ్, రస్టిక్ స్టోరీలకు విపరీతమైన ఆదరణ దక్కుతోంది. ఇదే కోవలో వస్తున్న మరో పక్కా విలేజ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తూ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. అక్టోబర్… -
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
దళపతి విజయ్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న జాసన్ సంజయ్ అందరిలా హీరో కాకుండా, మెగాఫోన్ పట్టి దర్శకుడిగా ఎందుకు మారాడన్న దానిపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. హీరో సందీప్ కిషన్ నటిస్తూ, జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. విజయ్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని, జాసన్ దర్శకుడిగా మారడం వెనుక ఉన్న అసలు కారణాన్ని పంచుకున్నారు. జాసన్ను కలవగానే.. “నువ్వు 93-95 టైమ్లో మీ… -
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆయన స్టేజ్ పై మైక్ పట్టుకుంటే కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ మూవీ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరు.. టాలీవుడ్ ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లాను ఉద్దేశించి చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి. వేదిక మీద ఎంతో హుందాగా, ఓ జెంటిల్మెన్లా సైలెంట్గా…
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!