ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరికొత్త లుక్ తో అదరగొట్టాడు.ఈ సినిమా ను సెప్టెంబర్ 15 న వినాయక చవితి సందర్భంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.ఆగష్టు…