Praveen IPS Glimpse: ఐరా ఇన్ఫోటైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా మాజీ ఐపీఎస్ తెలంగాణ బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా “ప్రవీణ్ ఐపీఎస్” అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక తాజాగా ఈ…