Odisha : ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ( Mohan Charan Majhi ), ఉప ముఖ్యమంత్రులు కెవి సింగ్ డియో ( KV Singh Deo ), ప్రవతి పరిదా ( Pravati Parida) లతోపాటు బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ( Naveen Patnaik ) మంగళవారం భువనేశ్వర్ లో 17వ ఒడిశా శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ప్రొటెం స్పీకర్ రానెంద ప్రతాప్ స్వైన్ ముఖ్యమంత్రి, పట్నాయక్ తో సహా…
ఒడిశా తదుపరి ముఖ్యమంత్రిని భాజపా ఖరారు చేసింది. మోహన్ మాంఝీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదాను ఉప ముఖ్య మంత్రులుగా ఖరారు చేసింది. ఒడిశాలోని కియోంజర్ నియోజకవర్గం నుంచి మోహన్ మాఝీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.