హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర‍్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ‘జై హనుమాన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే దీంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్నాడు. ఇందులో మహాకాళి మూవీని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. దీనికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించగా.. పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్‌ని.. సెప్టెంబర్ 30న ఉదయం 10:08 గంటలకు రివీల్…
ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత, తాజాగా తన కొత్త చిత్రం ‘మహాకళి’ని ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ కథను అందిస్తుండగా, పూజా అపర్ణ దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం PVC లో విభిన్న కథలతో అనేక చిత్రాలు రూపొందుతున్నాయి, ‘మహాకాళి’ కూడా అందులో భాగం అని చెప్పాలి. సినిమా కాన్సెప్ట్ ప్రకారం, హనుమంతుడి ధైర్యం, శక్తికి ఎదురుగా మహాకాళి స్ఫూర్తి, శక్తి స్వరూపిణిగా మహాకాళి పాత్ర ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. Also…