Prashanth Varma about Not Releasing Hanuman on 1th January: ఈ సంక్రాంతికి ముందుగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయని అందరూ భావించారు. అయితే థియేటర్ల సర్దుబాటు కుదరక పోవడంతో ఈగల్ సినిమా సోలో రిలీజ్ హామీతో వెనక్కి వెళ్ళింది. అయితే జనవరి 12వ తేదీన రెండు సినిమాలు కాకుండా ఒక సినిమా మాత్రమే వస్తే థియేటర్ల సర్దుబాటు వ్యవహారం కాస్త ఈజీగా అయిపోతుందని అందరూ భావించారు. అయితే తాము ముందుగా ప్రకటించాము కాబట్టి…