నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఇస్సపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ వాహనం పై టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు రాళ్లతో దాడి చేశారు. అయితే..ఈ ఘటనపై టీఆర్‌ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ ఎంపీ అరవింద్ పైతీవ్ర విమర్శలు చేశారు.బాండ్ పేపర్ మీద రాసి పసుపు బోర్డు తెస్తానని గెలిచాడని, రైతుల పంట చేతికి వచ్చింది.. రైతుల ఉగ్రరూపం బయటపడుతోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. Read Also: కరోనాతో…
తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం మరింత ముదిరి మాటల యుద్ధానికి తెరలేచింది.. తాజాగా, తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. ఒక మంత్రి అయిఉండి ముఖ్యమంత్రిని గజదొంగ అని వ్యాఖ్యానించటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.. ఏపీకి కేటాయించిన నీళ్లు కాకుండా అదనంగా చుక్క నీళ్లు కూడా వాడుకోవటం లేదనే విషయం తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలుసుకోవాలని.. ప్రజల…