సౌత్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ఊర్వశి రౌతేలా. ఇప్పటి వరకు ‘వాల్తేరు వీరయ్య’, ‘బ్రో’ చిత్రాల్లో ఊర్వశి ఐటెం సాంగ్స్ చేయగా, తాజాగా బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాకు మహారాజ్’ చిత్రంలో దబిడి దిబిడి ఐటెం సాంగ్ తో మరింత పాపులారిటి దక్కించుకుంది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.. ముఖ్యంగా ఈ మూవీలో పాట మాత్రమే కాకుండా పోలీస్ గా ఆమె పాత్రలో గ్లామర్ తో పాటు యాక్షన్ కూడా బాగానే…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళుతున్నాడు. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటాడు. అదే జోష్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 ను కూడా ఫినిష్ చేసారు. ఇక తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాను మొదలు పెట్టాడు టైగర్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. Also Read : Daaku…
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఈరోజు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లుగా సినిమా టీంతో పాటు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని…
పవర్ హౌజ్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో త్వరలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారు. సలార్ 2 లైన్లో ఉండగానే ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్తో బిజీగా ఉండడంతో ముందు ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెలలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే.. ఈ సినిమాను కూడా కెజీయఫ్, సలార్ లాగే ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. తన ఫస్ట్ సినిమా ఉగ్రం తప్ప ఆ…
దేవర వంటి బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు యంగ్ టైగర్. అదే జోష్ లో బాలీవుడ్లో ‘వార్ 2’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు టైగర్. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది. Also…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. శృతిహాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలోని యక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ ఎంతగానో అలరించాయి. కెజిఎఫ్ వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిచింది. రవి బస్రుర్ సంగీతం అందించారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రూ. 800 కోట్లకు…
Rukmini Vasanth : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బావుందని కొంతమంది బాలేదని కొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. అయితే డబ్బులు దండిగానే వచ్చాయి కానీ ఆశించిన మేర రాకపోవడంతో సెకండ్ పార్ట్ ఉండకపోవచ్చు అని ప్రచారం జరిగింది. కానీ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ 2 సినిమా షూటింగ్ మొదలుపెట్టినట్లు పలువురు బాలీవుడ్ క్రిటిక్స్ తో పాటు బడా మీడియా సంస్థల అధికారిక హ్యాండిల్స్ నుంచి న్యూస్ షేర్…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్బాస్టర్ మూవీ సలార్.. ఈ సినిమాను కెజిఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు. అనేక వాయిదాల తర్వాత జనవరి 10 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది గేమ్ ఛేంజర్. భారీ అంచనాలు మధ్య గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రం. Also Read : Devara :…