Home
Prashanth Neel
Prashanth Neel News
-
Mythri Movie Makers: సౌత్ హిట్ డైరెక్టర్లందరూ మైత్రి చేతిలోనే.. ఏ ఒక్కరినీ వదలట్లేదుగా!
Mythri Movie Makers: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మైత్రి మూవీ మేకర్స్ పేరు మార్మోగిపోతోంది. టాలీవుడ్తో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏ దర్శకుడు హిట్ కొట్టినా.. ఇతర నిర్మాతలకు కనీసం ఆలోచించే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మైత్రి వాళ్లు వాలిపోతున్నారు. భారీ అడ్వాన్సులు చేతిలో పెట్టి, తమ బ్యానర్కు సినిమా చేసేలా లాక్ చేసేస్తున్నారు. ప్రస్తుతం మైత్రి కాంపౌండ్లో ఉన్న డైరెక్టర్ల లిస్ట్ చూస్తుంటే, సౌత్లోని క్రేజీ డైరెక్టర్లందరినీ వీళ్లే… -
NTR Dragon: ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’!
NTR Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ, నిజానికి ఈ ఏడాది జూన్లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ 2027 జూన్ 11కి వాయిదా పడింది. అయితే, ఈ లేట్ అవ్వడానికి కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వేసిన ఒక కొత్త ప్లాన్ అని ఇండస్ట్రీ… -
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
NTR Dragon: యాక్షన్ ప్రియుల రోమాలు నిక్కబొడుచుకునేలా, థియేటర్లలో సీట్లు దద్దరిల్లేలా ‘డ్రాగన్’ సినిమా క్లైమాక్స్ పోరాట ఘట్టాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కథకు ప్రాణమైన ఈ చివరి ఘట్టాన్ని సాధారణ స్థాయి కాకుండా, విజువల్ వండర్లా తెరపైకి తెచ్చేందుకు చిత్ర యూనిట్ భారీగా కసరత్తు చేస్తోందట. ఈ విధ్వంసకర క్లైమాక్స్ ఫైట్ కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ కళ్లుచెదిరే రీతిలో ప్రత్యేకమైన ఓ భారీ సెట్ను తీర్చిదిద్దుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేవలం ఈ ఒక్క ఫైట్… -
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డ్రాగన్’. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్పై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్లో ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.… -
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
KGF 3: రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ ప్రాంచైజీకి మూడో భాగం ఎప్పుడు వస్తుందా అని సినిమా ప్రేమికులు, ముఖ్యంగా యశ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ‘కేజీఎఫ్ 3’ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సే లేదని తేలిపోయింది. ‘కేజీఎఫ్… -
Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయిక అంటేనే సినీ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. ఇటీవల విడుదలైన 418 ప్రమోషనల్ వీడియోలో వీరిద్దరితో పాటు దర్శకుడు కీర్తన్ నాదగౌడ కూడా సందడి చేశారు. ప్రశాంత్ నీల్ సమర్పణలో, కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418’ ప్రమోషన్స్లో భాగంగా చిత్ర యూనిట్ ఒక వినూత్న వీడియోను రూపొందించింది. అయితే సినిమా ప్రమోషన్ కంటే కూడా, ప్రభాస్ చేసిన సెన్సేషనల్… -
Salaar 2: సలారోడు తిరిగొస్తున్నాడు!
ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే సినిమాల్లో సలార్ ఒకటి. ప్రభాస్ ఎలివేషన్స్ను నెక్స్ట్ లెవెల్లో చూపించిన ప్రశాంత్ నీల్తో ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో, ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్-2 మీద మేకర్స్ అధికారికంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ ఈ సలార్-2 సినిమాను కూడా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి, ఈ బ్లాక్బస్టర్ సీక్వెల్పై ప్రేక్షకుల్లో భారీ… -
418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న ‘418’ ట్రైలర్!
418 Movie Trailer Thrills: టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త భయానక అనుభూతిని కలిగించేందుకు మరో సినిమా సిద్దమైంది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో హారర్ థ్రిల్లర్ మూవీ ‘418-ది నైట్మేర్ బిగిన్స్’ వస్తోంది. కీర్తన్ నడగౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. అక్టోబరు 23న 418 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఒక నిమిషం… -
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా అసూయ కలగాల్సిందే. చేతినిండా భారీ ప్రాజెక్టులు, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఒకే టైంలో రెండు మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి, ఏ ఒక్క ప్రాజెక్టుకూ పూర్తిస్థాయిలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక తీవ్ర గందరగోళంలో పడిపోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే పడవపై ప్రయాణించకుండా అటు ఇటు గెంతులు వేయడంతో ఒక్క సినిమా… -
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. కేజీయఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఇటు నందమూరి అభిమానులతో పాటు సినిమా ఆడియెన్స్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్ బ్రేక్ పడడంతో డీలా పడిన ఎన్టీఆర్ అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది. చేతి గాయం వల్ల కొద్దిరోజులుగా…
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!