ప్రశాంత్ నీల్-ప్రభాస్ ల ఫైర్ హౌజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘సలార్’. మరో మూడు నెలల్లో ఆడియన్స్ ముందుకి రానున్న సలార్ సినిమా డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కింది. హాలీవుడ్ సినిమాలకి మాత్రమే ఈ థీమ్ ని వాడారు, అలాంటిది ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామా సినిమాకి డార్క్ థీమ్ ని పెట్టి ప్రశాంత్ నీల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఎన్ని…