Constable Kanakam : వర్షబొల్లమ్మ మెయిన్ లీడ్ లో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ఆగస్టు 14 మధ్య రాత్రి నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ను ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేయగా.. సీనియర్ ప్రొడ్యూసర్ కోవెలమూడి సాయి బాబా గారు, హేమంత్ కుమార్ నిర్మించారు. మేఘలేఖ, రాజీవ్ కనకాల కీలక పాత్రలు చేశారు. ట్రైలర్ తో మంచి అంచనాలు రేపిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.…