Prasanna Vadanam : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలను ఎంపిక చేసుకొని సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో ఈ ఏడాది నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ సూపర్ హిట్ అయింది.సుహాస్ కెరీర్ లోనే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.ఈ �