Praneetha : హీరోయిన్ ప్రణీత ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది. ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంది ఈ బ్యూటీ. అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె పూర్తిగా ఫ్యామిలీకే టైమ్ కేటాయిస్తోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. Read Also : Akhanda-2 : అఖండ-2 రిలీజ్ అప్పుడేనా..? ఇద్దరు పిల్లలు పుట్టినా…