స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 512GB స్టోరేజ్, 520Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో Red Magic 11 Air లాంచ్
- గ్లోబల్ మార్కెట్లో విడుదలైన రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్..
- Snapdragon 8 Elite చిప్‌సెట్, అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీ..
- Quantum Black, Stardust White కలర్ ఆప్షన్లతో ఈ ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Red Magic 11 Air: న్యూబియా సబ్-బ్రాండ్ అయిన రెడ్ మ్యాజిక్ గ్లోబల్ మార్కెట్లో తన తాజా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ Red Magic 11 Airను నిన్న ( జనవరి 29న) అధికారికంగా విడుదల చేసింది. హై-ఎండ్ గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో శక్తివంతమైన Snapdragon 8 Elite చిప్‌సెట్, అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీ, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
- Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ధర:
* Red Magic 11 Air ప్రారంభ ధర EUR 499 (భారత కరెన్సీలో సుమారు రూ.55,000). ఈ ధరకు 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. అదే విధంగా 16GB RAM + 512GB స్టోరేజ్ ఉన్న హైఎండ్ వేరియంట్ కూడా ఉంది. ఈ ఫోన్ Quantum Black, Stardust White కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వినియోగదారులు redmagic.gg వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.
ప్రీ-బుకింగ్ ఆఫర్
* కేవలం EUR 1 (సుమారు రూ.110)తో ప్రీ-బుక్ చేస్తే EUR 30 డిస్కౌంట్
* ఒక ఉచిత గిఫ్ట్
* ఫోన్‌కు ముందస్తు యాక్సెస్ అందుబాటులో ఉంటాయి.
* గ్లోబల్ సేల్స్ ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి.
డిస్‌ప్లే ఫీచర్లు
* 6.85-అంగుళాల 1.5K (2688×1216 పిక్సెల్స్) డిస్‌ప్లే
* 144Hz రిఫ్రెష్ రేట్
* 95.1% స్క్రీన్-టు-బాడీ రేషియో
* Star Shield Eye Protection Technology 2.0
* 2,592Hz PWM డిమ్మింగ్
* DC డిమ్మింగ్
* SGS Low Blue Light సర్టిఫికేషన్ వంటి కళ్లకు మేలు చేసే టెక్నాలజీలు ఉన్నాయి.
Read Also: Astrology: జనవరి 30, శుక్రవారం దినఫలాలు..
గేమింగ్ స్పెసిఫికేషన్స్:
* స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్
* సొంతంగా అభివృద్ధి చేసిన RedCore R4 గేమింగ్ చిప్
* గరిష్టంగా 16GB LPDDR5x Ultra RAM
* 512GB UFS 4.1 స్టోరేజ్
* Android 16 ఆధారిత RedMagic OS 11.0పై పని చేస్తుంది.
గేమింగ్‌కు ప్రత్యేక ఫీచర్లు
* Cube Sky Engine 3.0
* 520Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో షోల్డర్ ట్రిగర్ బటన్స్
* Bypass Charging సపోర్ట్
* ఇన్‌బిల్ట్ PC Emulator
కూలింగ్ సిస్టమ్
* దీర్ఘకాలిక గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు
* ICE Cooling System
* డ్యూయల్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్స్
* ఎక్స్‌ట్రా-థిక్ ఐస్-గ్రేడ్ వేపర్ చాంబర్
* గ్రాఫిన్ కాపర్ ఫాయిల్
* Wind Chaser 4.0 టెక్నాలజీ వంటి అధునాతన హీట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అందించారు.
కెమెరా వివరాలు
* 50MP ప్రైమరీ కెమెరా
* 50MP అల్ట్రా-వైడ్ కెమెరా
* ఫ్రంట్‌లో 16MP సెల్ఫీ కెమెరా ఇది వీడియో కాల్స్ & సెల్ఫీలకు ఉపయోగపడుతుంది.
బ్యాటరీ & ఇతర వివరాలు
* భారీ 7,000mAh బ్యాటరీ
* 120W ఫాస్ట్ ఛార్జింగ్
* Bypass Charging సపోర్ట్
* పరిమాణాలు: 163.82 × 76.54 × 7.85mm
* బరువు: 207 గ్రాములు
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!