టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ ఇటీవల ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సునీల్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, సప్తగిరి తమ పాత్రలతో నవ్వించారు. తెలుగమ్మాయి ప్రణవి మానుకొండ ఈ సినిమాతో కథానాయికగా పరిచమయ్యింది. పిట్టకథ సినిమాతో హీరోగా పరిచయమైన సంజయ్ రావ్ ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ‘స్లమ్…