Pranav : మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ డేటింగ్ వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆయన యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తో లవ్ లో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ వాటిపై ఇరువురూ ఎన్నడూ స్పందించలేదు. కానీ రూమర్లు మాత్రం ఆగట్లేదు. అయితే తాజాగా ఈ రూమర్లపై డైరెక్టర్ అలెప్పీ అష్రఫ్ స్పందించారు. తనకు ఇరువురి కుటుంబాలతో మంచి సంబంధాలు ఉన్నాయని.. ఇరు కుటుంబాలతో దీనిపై మాట్లాడినట్టు…