Prabhas: భారతీయ సినిమా దిగ్గజం, రెబల్ స్టార్ ప్రభాస్‌కు అక్టోబర్ 23న 46వ పుట్టినరోజు ఘనంగా జరిగింది. ప్రభాస్ నటిస్తున్న అప్‌కమింగ్ సినిమాల అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ బాగా ఎదురు చూశారు. 'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'కల్కి 2' వంటి చిత్రాలతో పాటు, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందుతున్న 'స్పిరిట్' అప్‌డేట్‌కు మాత్రం అందరి దృష్టి మరింత ఎక్కువగా కేంద్రీకృతం అయి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. కానీ, అన్ని…