Puneet Superstar: ప్రస్తుత కాలంలో మనిషి నిజ జీవితంలో కంటే సోషల్ మీడియాలో గడిపేస్తున్నాడన్న నిజంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండడంతో చాలామంది రోజులో చాలావరకు సోషల్ మీడియాకు అంకితం అవుతున్నారు. ఇది ఇలా ఉంటే.. మరికొందరు సోషల్ మీడియాలో పాపులర్ చేయకూడని చేయకూడని పనులు చేస్తూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తున్న సమయంలో చాలామంది రిస్క్ తీసుకొని చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా…