రాంచరణ్, ఉపాసన దంపతుల కు త్వరలోనే బిడ్డ పుట్టబోతుంది.చిత్ర పరిశ్రమలో మంచి కపుల్ గా పేరు తెచ్చుకున్నారు ఈ జంట. రామ్ చరణ్, ఉపాసనల కు పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు.ఆయన అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాం చరణ్ ఎంతగానో బిజీ గా ఉన్నా కానీ తన భార్య కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు.రాం చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను చేస్తున్నాడు.తన భార్య కోసం…