కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ తీవ్ర సంచలనంగా మారింది. పదుల సంఖ్యలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
Prajwal Revanna Case: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కర్ణాటకలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ప్రజ్వల్‌తో పాటు అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై మహిళ లైంగిక వేధింపులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో పాటు హసన్ జిల్లాలో ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి.
Prajwal Revanna Case: కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల కుంభకోణం సంచలనంగా మారింది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడైన ప్రజ్వల్ అభ్యంతరక వీడియోలు ఇటీవల కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్ జిల్లాలో వైరల్‌గా మారాయి.
Karnataka Sex Scandal: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండర్ కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. మహిళల్ని లైంగికంగా వేధించిన కేసులో ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ నిందితులుగా ఉన్నారు.