Home
Pragyan Ojha
Pragyan Ojha News
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
Ambati Rayudu: భారత క్రికెట్లో ప్రాంతీయ వివక్ష, ముఖ్యంగా హైదరాబాద్ ఆటగాళ్లకు ఎదురవుతున్న అన్యాయంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి ఘాటుగా స్పందించారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన.. యువ సంచలనం తిలక్ వర్మ ప్రదర్శనను ప్రశంసిస్తూనే, మరోవైపు ముంబై ఆటగాళ్లకు లభించే ప్రాధాన్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిలక్ వర్మ కేవలం ఒక్క ఫార్మాట్కు మాత్రమే పరిమితమయ్యే ఆటగాడు కాదని.. టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్లలోనూ ఆడగల పూర్తి సామర్థ్యం… -
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
Pragyan Ojha Named BCCI Chief Selector: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల సెలక్షన్ కమిటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha)ను కొత్త చీఫ్ సెలెక్టర్గా నియమించింది. దీనితో ఇప్పుడు అక్టోబర్ 4న అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు టీమిండియా మాజీ స్పిన్నర్ రమేష్ పవార్ ను పురుషుల సెలక్షన్ కమిటీలో కొత్త సభ్యుడిగా… -
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ భారత పురుషుల క్రికెట్ జట్టు సీనియర్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ను పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించిన తర్వాత ఖాళీ అయిన ఈ పదవికి జాఫర్ తన పేరును పరిశీలనలోకి తీసుకొచ్చారు. తాను ఈ పదవికి దరఖాస్తు చేసినట్లు జాఫర్ స్వయంగా వెల్లడించారు. 48 ఏళ్ల వసీం జాఫర్ భారత్ తరఫున 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశారు. ఇందులో ఐదు సెంచరీలు… -
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
భారత క్రికెట్ నియంత్రణ మండలి జాతీయ ఎంపిక కమిటీలో మాజీ ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వైదొలిగిన తర్వాత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వెస్ట్ జోన్ నుంచి ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు దరఖాస్తుల గడువు ముగిసినప్పటికీ, ఆ పదవికి సరిపోతారని భావించిన మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ దరఖాస్తు చేయలేదు. పార్థివ్ రేసు నుంచి తప్పుకోవడంతో, బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ప్రభావం ఎంపిక ప్రక్రియలో మరింత పెరిగే అవకాశం… -
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా దిగ్గజ స్పిన్నర్!
Pragyan Ojha Named Interim BCCI Chief Selector: భారత క్రికెట్లో పురుషుల సెలెక్షన్ కమిటీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకోవడంతో.. ప్రస్తుతం నలుగురు సభ్యుల జాతీయ సెలెక్షన్ కమిటీకి మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్లో ఆయననే తదుపరి చీఫ్ సెలెక్టర్గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వెస్టిండీస్తో రెండో వన్డేకు ముందు భారత జట్టు గువాహటికి చేరుకున్న… -
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
BCCI Chief Selector Race: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన కాంట్రాక్ట్ అక్టోబర్ 4తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అగార్కర్ పదవీకాలంను మరోసారి పొడిగించే అంశంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ వరకు అగార్కర్ను కొనసాగిస్తారనే ప్రచారం గతంలో జరిగినప్పటికీ.. ప్రస్తుతం ఆయన స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్ను నియమించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ జాతీయ… -
Suresh Raina: సూర్యకుమార్ యాదవ్ లేకుండా మూడు ఫార్మాట్లూ ఉండవు..
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లు, వన్డేల్లో సత్తా చాటాడని.. తర్వాత టెస్టుల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. -
Pragyan Ojha: విరాట్ కోహ్లీకి విశ్రాంతి సరైంది కాదు
ఫామ్లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీపై ఈమధ్య ఏ స్థాయిలో విమర్శలు వస్తున్నాయో అందరికీ... -
రోహిత్ కెప్టెన్సీ పై ప్రజ్ఞాన్ ఓజా కీలక వ్యాఖ్యలు…
ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా టైటిల్స్ అందుకున్న జట్టు ముంబై ఇండియన్స్. అయితే ఈ జట్టు ఇంత విజయవంతం కావడానికి ముఖ్య కారణం కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ ఐపీఎల్ ప్రారంభమైన మొదట్లో రోహిత్ 2008 నుండి 2010 వరకు గిల్క్రిస్ట్ కెప్టెన్సీ లోని డెక్కన్ ఛార్జర్స్ జట్టులో ఆడాడు. అప్పుడు 2009 లో ఈ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఇక అప్పుడు ఈ జట్టులో సభ్యుడు అయిన ప్రజ్ఞాన్ ఓజా తాజాగా రోహిత్ కెప్టెన్సీ పై…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!