Pragya Jaiswal: కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన భామ ప్రగ్య జైస్వాల్. మొదటి సినిమాతోనే ఈ భామ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత మంచి అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి.. స్టార్ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నారు. కానీ, ప్రగ్యాకు మాత్రం అవకాశాలు వచ్చినా విజయాలు మాత్రం రాలేదు.