Home
Prabudeva
Prabudeva News
-
Premikudu Re-release: థియేటర్స్ లో డాన్సులే.. ప్రేమికుడు రీరిలీజ్..
సినిమా లవర్స్ కు ఒక గుడ్ న్యూస్. ఇక ప్రేమ పక్షులకైతే పండగ లాంటి వార్త. మే 1న ఓ సూపర్ లవ్ మూవీ రీరిలీజ్ కాబోతోంది. పైగా అలాంటి ఇలాంటి చిన్న సినిమా కాదు. నిజమైన ప్రేమకి సరికొత్త అర్థాన్ని చెప్పిన లవ్ సినిమా ‘ప్రేమికుడు’. 1994లో హీరో ప్రభుదేవా, హీరోయిన్ గా నగ్మా నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. Also Read: Indravelli: ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క.. అమరవీరుల స్తూపం వద్దకు… -
God Father: మెగాస్టార్ కోసం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ను దింపేశారుగా..
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మలయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను నేడు రంజాన్ సందర్భంగా రివీల్ చేశారు…
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!