Prabhudeva Skips a World Record Event Children fainted in Extreme Sun: సుందరం మాస్టర్ కుమారుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ప్రభుదేవా తమిళ సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ అయి తరువాత నటుడు, దర్శకుడు కూడా అయ్యాడు. ఇప్పుడు విజయ్ 68వ సినిమాకి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే వరల్డ్ రికార్డ్ ఈవెంట్ ‘100 నిమిషాల 100 ప్రభుదేవా సాంగ్స్’ను చెన్నైలో నిర్వహించాలని భావించారు. అయితే దానికి ప్రభుదేవా హాజరవుతాడని…