Prabhudeva Grandmother Puttammani Died At Mysore: నటుడు, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రభుదేవా అమ్మమ్మ పుట్టమ్మన్ని కన్నుమూశారు. తన అమ్మమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రభుదేవా నిన్న (జూలై 10) మైసూరు చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన సోదరుడు నాగేంద్ర కూడా ఉన్నారు. మైసూర్‌లోని మందకల్లి విమానాశ్రయానికి చేరుకున్న ప్రభుదేవా తన అమ్మమ్మ నివసించే సుదూర గ్రామానికి వెళ్లాడు. పుట్టమ్మన్ని అంత్యక్రియలు నిన్న సాయంత్రం తొరు గ్రామంలో జరిగాయి.…