Spirit : నేడు జరిగిన స్పిరిట్ మూవీ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈవెంట్ ఫొటోల్లో ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. అది రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించకపోవడం. సాధారణంగా ఇలాంటి కీలక ఈవెంట్లకు ఆయన వచ్చినప్పుడు ఫొటోలు బయటకు రావడం కామన్. కానీ ఈసారి అలా జరగలేదు. దీంతో ప్రభాస్ రాలేదని అనుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఈవెంట్‌కు వచ్చాడు. ముహూర్తం షాట్…
Spirit : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ఇందులో ప్రభాస్ ఎలాంటి లుక్ లో కనిపిస్తాడనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే సందీప్ తన సినిమాలతో బోల్డ్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఎలాంటి బోల్డ్ పాత్రల్లో…