ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి… జక్కన్నగా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన రాజమౌళి, ఈరోజు వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. మన సినిమా బౌండరీలు దాటించిన రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో హీరోలు చాలా స్ట్రాంగ్ గా, విలన్స్ అంతకన్నా స్ట్రాంగ్ గా ఉంటారు. అందుకే ఈ క్�