Mrunal Thakur to romance Prabhas: ‘సీతారామం’ చిత్రంతో అందరి చూపును తనవైపు తిప్పుకున్నారు బాలీవుడ్ నటి ‘మృణాల్ ఠాకూర్’. అప్పటివరకు పలు సీరియల్స్, సినిమాలు చేసినా రాని క్రేజ్.. సీతారామంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. తెలుగులో ‘హాయ్ నాన్న’సినిమాలో నటించి.. మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ అమ్మడు బిజీ అయిపొయారు. మృణాల్ స్టార్ హీరోల సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ చేతిలో 4-5 సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే…